దళితులకు రక్షణేది.?
దళితులకు రక్షణేది.? ఎఫ్ ఐ ఆర్ దశలోనే నిలిచిన అట్రాసిటీ కేసులు. అట్రాసిటీ కేసుల్లో పరిహారం ఏది.? అధికారుల నిర్లక్షంతోనే ఆరు హత్యలు. అయినా మారని పోలీసు అధికారుల తీరు. అట్రాసిటీ కేసుల్లో 5 నెలలు గడిచిన దర్యాప్తు లేదు. అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ ఎక్కడ.? చేవెళ్ల, ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):పోలీసుఅధికారుల నిర్లక్షంతో అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ దశలోనే ఆగిపోతున్నాయి. గడువులోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం వల్ల నిందితులకు కోర్టుల్లో ప్రయోజనం కలుగుతోంది. నెలలు గడుస్తున్న విచారణ చేపట్టకపోవటం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో క్షేత్ర...