దస్.. బీస్.. తీస్!
దస్.. బీస్.. తీస్! హైదరాబాద్ చుట్టూ 22ఏ భూముల గేమ్..చేంజర్!! తెర వెనుక మరో కథ..? అసైన్డ్ భూములపై బడా కన్ను..? రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితా 22ఏ ఒక్కసారిగా కలకలం రేపుతోంది. వేలాది ఎకరాలు ఈ జాబితాలోకి చేరడంతో సామాన్య ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇళ్లు, కాలనీలు, వ్యవసాయ భూములు సైతం బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాయనే ప్రచారంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రద్దీ పెరిగింది. "ఎవరికీ అన్యాయం జరగదు. వివాదం లేని భూములను విడుదల చేస్తాం" అని ప్రభుత్వం...