దొంగతనానికి యత్నించిన నిందితుడి అరెస్టు

దొంగతనానికి యత్నించిన నిందితుడి అరెస్టు శంకర్‌పల్లి ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించిన నిందితుడిని అరెస్టు చేసి 14 రోజులపాటు రిమాండ్ తరలించారు. ఎస్త్స్ర సురేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎల్బీనగర్, ఫతేనగర్ హైదరాబాద్ చెందిన నింధితుడు వేముల నరసింహ (చీమ కండ్ల నరసింహ) మద్యం, సిగరెట్లకు బానిసై దొంగతనాలు చేయడం మొదలు పెట్టడం తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలోని వివిధ ప్రాంతాలను తిరుగుతూ దొంగతనానికి అనువైన ఇంటి కోసం వెతికాడని తెలిపారు. పట్టణంలోని బ్లూవుడ్స్ వెంచర్లు లో ఉన్న...