నాగేష్ కుటుంబానికి నిరంజన్‌రెడ్డి పరామర్శ

నాగేష్ కుటుంబానికి నిరంజన్‌రెడ్డి పరామర్శ మృతదేహానికి నివాళి.. కుటుంబానికి ఆర్థిక సాయం శుభకార్యాల్లో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం వనపర్తి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త నాగేష్‌ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం పలు శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి మండలం కాశీంనగర్‌ ఎద్దులగిరి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త నాగేష్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం...