నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం….బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి

నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం….బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అడికిచెర్ల ఉన్నత పాఠశాలలో వైభవంగా బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి 150 కిలోమీటర్ల ప్రయాణం…..31 ఏళ్ల విద్యాసేవ సమయపాలన, సేవాభావానికి ప్రతీకగా నిలిచిన ఉపాధ్యాయుడు బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విద్యాబోధనలో ఆదర్శంగా నిలిచిన బసిరెడ్డికి ఘన సన్మానం 31 ఏళ్ల బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంకితభావానికి అపూర్వ గౌరవం పెద్దేముల్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమైన...