పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి ఎంపీడీఓకీ వినతి పత్రం అందించిన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగుల భద్రతకు రక్షణ కల్పించాలి తోటి ఉద్యోగికి అండగా నిలిచిన పంచాయతీ కార్యదర్శులు అరెస్ట్ చేసే వరకు విధులకు దూరంగా ఉంటామని హెచ్చరిక మల్లేష్ పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాలి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ లాలప్ప పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం) పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌పై దాడికి పాల్పడిన...