పరిశ్రమికంగా అభివృద్ధి చెందుతున్న జహిరాబాద్ మీదుగా పెట్టాలి

పరిశ్రమికంగా అభివృద్ధి చెందుతున్న జహిరాబాద్ మీదుగా పెట్టాలి - వ్యాపార వర్గాలకు జహిరాబాద్ స్వర్గదామం : కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ ఖదీర్ - ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చెయ్యాలి జహిరాబాద ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):ముంబై - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను జహీరాబాద్ మీదుగా అలైన్‌మెంట్ చేయాలని, నిమ్జ్ పరిశ్రమల రాకతో జహిరాబాద్ ప్రాంతానికి జాతీయంగా ఎంతో పేరు వచ్చిందని కాంగ్రెస్ కౌన్సిలర్ ఖదీర్ భాయ్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ న్యాల్కల్, ఝరాసంగం మండలంలోని 13 గ్రామాల్లో సుమారు 12600...