పాలమూరు పల్లె జానపదం.. జల్లుమన్న జానపద గానం

పాలమూరు పల్లె జానపదం.. జల్లుమన్న జానపద గానం ఒకే వేదికపై 50 మంది కళాకారులు.. కనుమరుగవుతున్న పల్లె పాటలకు పునర్జీవం వనపర్తి, ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ‘పాలమూరు పల్లె జానపదం–ఆడుదాం.. పాడుదాం’ కార్యక్రమం అలరించింది. అక్షయ్‌ రికార్డింగ్‌ స్టూడియో, పాలమూరు పల్లె జానపదం స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మీసాల రామన్న, చీర్ల నాగేంద్రసాగర్, ఉందే కోటి కృష్ణయ్య నేతృత్వం వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనుమరుగవుతున్న పల్లె పాటలను పరిరక్షించడంతోపాటు కళాకారులను...