పురుషులను గౌరవించడం మన సంప్రదాయం: టీజీఎస్ఆర్టీసీ బస్సులో బోర్డు!

పురుషులను గౌరవించడం మన సంప్రదాయం: టీజీఎస్ఆర్టీసీ బస్సులో బోర్డు! టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను ఆకర్షిస్తున్న కొత్త బోర్డు పురుషులను గౌరవించి వారి సీట్లలో కూర్చోనివ్వాలని సూచన ఈ బోర్డుపై టీజీఎస్ఆర్టీసీ నుంచి రాని అధికారిక ప్రకటన హైదరాబాద్ ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్సులో కొత్తగా కనిపించిన బోర్డు ప్రస్తుతం ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. "పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారి కోసం కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం" అనే సందేశంతో కూడిన ఈ బోర్డు బస్సుల్లో దర్శనమివ్వగా, దీనికి...