పెద్దేముల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పెద్దేముల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజలు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ….స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన...