పెద్దేముల్ తండా పాఠశాలకు జాదవ్ సునీల్ నాయక్ చేయూత

పెద్దేముల్ తండా పాఠశాలకు జాదవ్ సునీల్ నాయక్ చేయూత ప్రభుత్వ పాఠశాలకు వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ తనయుడు జాదవ్ సునీల్ నాయక్ అండ విద్యార్థుల కోసం 43 అంగుళాల టీవీ బహూకరణ.. పాఠశాల సుందరీకరణకు పెయింటింగ్స్ పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం) ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పెద్దేముల్ తండా MPPS ప్రధానోపాధ్యాయులు ఎండి.అల్తాఫ్ అన్నారు.పెద్దేముల్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం 43 అంగుళాల టీవీని దాత జాదవ్...