పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయ ఘటనపై డీపీఓ సమగ్ర విచారణ

పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయ ఘటనపై డీపీఓ సమగ్ర విచారణ కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఇరువర్గాల వాదనలు నమోదు చేసిన డీపీఓ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో విడివిడిగా విచారణ విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం తప్పు ఎవరిదైనా పంచాయతీరాజ్ చట్టం-2018 శాఖాపరమైన చర్యలు తప్పవు : డీపీఓ జయసుధ పెద్దేముల్, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 14న చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ సోమవారం...