పోచారం కాలనీలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు

పోచారం కాలనీలో కోనేరు శశాంక్ జన్మదిన వేడుకలు కోటగిరి,ఆగస్టు 28( ప్రజాక్షేత్రం): బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ బర్త్ డే వేడుకలను కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో కాలనీ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు కోనేరు శశాంక్ తో కేక్ కట్ చేయించి ఆయనకు శాలువాతో సత్కరించి కేక్ తినిపించారు. పోచారం కాలనీవాసుల తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వన్నె రాజు,హంగర్గ శ్రీకాంత్,వన్నె సాయిలు, వన్నె రాములు,సంతోష్,దత్తు,హన్మాండ్లు,సున్నం సాయికుమార్,కుర్లెం...