పోతంగల్ లో భారీగా గంజాయి పట్టివేత..?

పోతంగల్ లో భారీగా గంజాయి పట్టివేత..? ఒడిశా రాష్ట్రం నుంచి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్దకు చేరిన గంజాయి..? పోతంగల్ మంజీరా నది చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర వ్యక్తికి అప్పగించేందుకు ప్రయత్నం..? 10కిలోలకుపైగా గంజాయి స్వాధీనం..? పోలీసుల అదుపులో గంజాయి తరలిస్తున్న వ్యక్తులు..? కోటగిరి, ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకుని గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుండి కామారెడ్డి జిల్లా కు చెందిన ఓ...