పోలవరం ముంపు జాబితాలో సోంపల్లిని గుర్తించాలి
పోలవరం ముంపు జాబితాలో సోంపల్లిని గుర్తించాలి కిన్నెరసాని బ్యాక్‌వాటర్‌తో ముంపు ప్రమాదం.. ఎం పి డి ఓ కు గ్రామస్తుల వినతి బూర్గంపాడు, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంతో పాటు కిన్నెరసాని బ్యాక్‌వాటర్ కారణంగా సోంపల్లి గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని, అందువల్ల పోలవరం ముంపు ప్రాంతాల జాబితాలో సోంపల్లి గ్రామాన్ని కూడా గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోంపల్లి గ్రామస్తులు బూర్గంపాడు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎంపిడిఓ)జమలారెడ్డి కు వినతిపత్రం సమర్పించారు....