ప్రజాసేవకు ముందు పరిశుభ్రత…జగద్గిరిగుట్ట పోలీసుల సందేశం
ప్రజాసేవకు ముందు పరిశుభ్రత…జగద్గిరిగుట్ట పోలీసుల సందేశం ఎస్‌హెచ్‌వో ఎన్. సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం ఖాకీ చెబుతున్న సందేశం…'శుభ్రతే బాధ్యత' కుత్బుల్లాపూర్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):నేరాల నియంత్రణ, ప్రజల భద్రతతో పాటు పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం కూడా ప్రజా విశ్వాసాన్ని పెంచుతుందనే సందేశంతో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో శనివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి స్టేషన్‌లోని అన్ని గదులు, క్యాబిన్లు, రికార్డు విభాగాలు, ప్రజలు వేచి ఉండే ప్రదేశాలు,...