ప్రజాసేవతో పాటు.. పొలం బాటలో ఎమ్మెల్యే
ప్రజాసేవతో పాటు.. పొలం బాటలో ఎమ్మెల్యే ఆధునిక వ్యవసాయానికి ప్రాధాన్యం.. ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి పశుసంవర్ధకానికీ పెద్దపీట.. ఆవులకు స్వయంగా పండ్లు తినిపించిన తూడి మేఘారెడ్డి వనపర్తి, ఆగస్టు 02(ప్రజాక్షేత్రం):ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం తీరిక లేకుండా గడిపే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.. అదే ఉత్సాహంతో వ్యవసాయం, పశుపోషణపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను స్వయంగా అమలు చేస్తూ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన...