ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాం - పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్,పంచాయతీ కార్యదర్శి లాలప్ప పెద్దేముల్, జూలై 31(ప్రజాక్షేత్రం):ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ధ్యేయమని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, ఉపసర్పంచ్ డివై.ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి లాలప్ప లు అన్నారు.శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల సమక్షంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. గ్రామసభలో గ్రామస్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం...