ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం:ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం:ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది తోబుట్టువుగా అండగా ఉంటా.. నియోజకవర్గానికి పెద్దన్నగా పనిచేస్తా రాఖీ కట్టిన మహిళలకు చీరల బహూకరణ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి గిరిజనుల...