ప్రభుత్వ పాఠశాలలపై వచ్చిన కథనాలకు అధికారులు సీరియస్

ప్రభుత్వ పాఠశాలలపై వచ్చిన కథనాలకు అధికారులు సీరియస్ ప్రజా క్షేత్రం దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓ 11 ప్రభుత్వ పాఠశాలల సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ అధికారిగా ఎంపీడీఓ కే.తిరుమల స్వామి నియామకం 11 పాఠశాలలను సందర్శించి వాస్తవ పరిస్థితులపై ఆరా సమయపాలనలో నిర్లక్ష్యం వద్దు.. 9 నుంచి 4 వరకు విధుల్లో ఉండాల్సిందే విచారణ వివరాలతో ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తాం ప్రత్యేక విచారణ అధికారి,పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి పెద్దేముల్, ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):తరగతులు నిర్వహించాల్సిన...