ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ?

ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ? బూర్గంపహాడ్, ఆగస్టు 26(ప్రజాక్షేత్రం):ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమె గర్భవతి అయిన అనంతరం పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు బూర్గంపాడు మండలంలో తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ యువతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటి ఎదుట నిరసనకు ప్రయత్నించినట్లు సమాచారం. మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన దారా జయరాం కుమార్తె దారా శివాని, బూర్గంపాడుకు చెందిన తోకల...