ఫీజు బకాయి బీజేపీ లడాయి

ఫీజు బకాయి బీజేపీ లడాయి నిరాహార దీక్ష చేపట్టిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్ సంఘీభావం తెలిపిన బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్. శంకర్ పల్లి ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి – బీజేపీ లడాయి' పేరిట రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా చేవెళ్ల...