బైపాస్ రోడ్ భాగంగా భూ సేకరణ కొరకు రైతుల అభిప్రాయం గ్రామసభ.
బైపాస్ రోడ్ భాగంగా భూ సేకరణ కొరకు రైతుల అభిప్రాయం గ్రామసభ. ఎకరానికి రూ. 50 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. చెన్నారం, దౌలాపూర్, గ్రామాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గ్రామ సభలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. సర్వేయర్ మహేష్ కుమార్ నిర్లక్ష్యం చేయడం వలనే రైతులకు అన్యాయం? కెవిపిఎస్, ప్రజాసంఘాలు, డిమాండ్. యాలాల ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రసూల్ పూర హనుమాన్ దేవాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు,...