బొగ్గు మసిలో విరిసిన నవ్వు…

బొగ్గు మసిలో విరిసిన నవ్వు… లారీ క్యాబిన్ సాక్షిగా గెలిచిన అక్షరం..! హైదరాబాద్ ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):రహదారి పక్కన నిలిచిన లారీ… చేతిలో ఆవిర్లు కక్కే ఒక చిన్న పేపర్ టీ కప్పు… ముఖమంతా వికసిస్తూ పెల్లుబికిన ఒక కల్మషం లేని నవ్వు. నేడు సామాజిక మాధ్యమాల్లో కోట్ల మందిని నవ్విస్తున్న ఒక వైరల్ మీమ్ అది. కానీ, క్షణికావేశాల రీల్స్ విపణి చూడలేని ఒక అసలుసిసలైన జీవన సంగ్రామం ఆ నవ్వు వెనుక దాగి ఉంది. ఆ కుర్రాడి పేరు అరుణ్ కుమార్. తెలంగాణలోని...