బోనాలతో గ్రామ దేవతల అనుగ్రహం లభిస్తుంది
బోనాలతో గ్రామ దేవతల అనుగ్రహం లభిస్తుంది సర్పంచ్ రాముచి నాగరాజు హెగ్డోలిలో ఘనంగా బోనాల పండుగ బోనాల వేడుకల్లో ఆకట్టుకున్న శివసత్తులు, పోతారాజుల ఆట కోటగిరి,ఆగస్టు02(ప్రజాక్షేత్రం): బోనాలతో గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పిస్తే గ్రామం గ్రామదేవతల అనుగ్రహంతో సుభిక్షంగా ఉంటుందని హెగ్డోలి గ్రామ సర్పంచ్ రాముచి నాగరాజు అన్నారు. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సహా గ్రామ పెద్దలు యువకులు మహిళలు బోనమెత్తి గ్రామ దేవతలకు బోనాలతో నైవిద్యం సమర్పించారు.బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో శివసత్తులు,...