బోరుకు కొత్త మోటారు..10 నల్లాల ఏర్పాటు

బోరుకు కొత్త మోటారు..10 నల్లాల ఏర్పాటు నీటి సమస్యకు కౌన్సిలర్‌ బండారు అరుణజ్యోతి చొరవతో పరిష్కారం వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):వనపర్తి మున్సిపల్‌ పరిధిలోని 32వ వార్డు పాత సీఎంఎస్‌ గోదాం లైన్‌ ప్రజలకు నీటి కష్టాలు తొలగనున్నాయి. వార్డు కౌన్సిలర్‌ బండారు అరుణజ్యోతి చొరవతో నిరుపయోగంగా ఉన్న బోరును తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త మోటారు, పైపులైన్‌ ఏర్పాటు చేశారు. బోరు నీటిని ప్రజలకు అందించేందుకు పది మంచినీటి నల్లాలను ఏర్పాటు చేయించారు. సోమవారం కౌన్సిలర్‌ బండారు అరుణజ్యోతి నూతన మోటారు, మంచినీటి నల్లాలను...