భక్తుల కొంగుబంగారం.. శ్రీ అంబురామేశ్వర స్వామి

భక్తుల కొంగుబంగారం.. శ్రీ అంబురామేశ్వర స్వామి శ్రావణమాసం చివరి సోమవారం….. శ్రీఅంబురామేశ్వరునిజాతరకు సర్వం సిద్ధం కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి భారీగా తరలిరానున్న భక్తులు జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీ పెద్దలు,సభ్యులు,గ్రామస్తులు త్రేతాయుగం నాటి ఆలయం.. భక్తుల కొంగుబంగారం ఐదు ఆకుల పుండీకూరకు ప్రత్యేక గుర్తింపు జాతరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్‌ వర్ధన్‌ పెద్దేముల్, ఆగస్టు 30(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలోనే విశేష ప్రాధాన్యత కలిగిన శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. తాండూరు నియోజకవర్గం...