మరణానికీ దక్కని మానవ గౌరవం
మరణానికీ దక్కని మానవ గౌరవం తింసాన్ పల్లిలో దళితుల దుర్భర జీవనం వరద వాగు దాటితేనే శ్మశానానికి చేరే పరిస్థితి మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ప్రాణాలకు తెగించిన కుటుంబ సభ్యులు ఏటా పునరావృతమవుతున్న విషాద గాథ పల్లెచెల్మ వాగుపై వంతెన కోసం గ్రామస్తుల వేడుకోలు సుమారు 200 ఎకరాల భూముల రైతుల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు మానవతా దృక్పథంతో స్పందించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి పెద్దేముల్, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):మనిషి పుట్టుక ఎంత సహజమో… మరణం కూడా అంతే సహజం.అయితే, మరణించిన వ్యక్తికి చివరి వీడ్కోలు...