మహిళా సంఘాల అభ్యున్నతికి విశేష కృషి…3 వీఓఏలకు అవార్డులు

మహిళా సంఘాల అభ్యున్నతికి విశేష కృషి…3 వీఓఏలకు అవార్డులు 7 అంశాల్లో వంద శాతం పనితీరు ముగ్గురు VOAలకు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు మహిళా సంఘాల బలోపేతానికి కృషి బ్యాంకు రుణాలు, అజీవికలో ముందంజ వీఓఏల సేవలను అభినందించిన అధికారులు మహిళా సాధికారతే లక్ష్యంగా సెర్ప్ కార్యక్రమాలు పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం):గ్రామస్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో వీఓఏల పాత్ర కీలకమని పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు యాలాటి పావని...