మాటల నాయకుడు కాదు…చేతల నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

మాటల నాయకుడు కాదు…చేతల నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రతి రోజు ప్రజల మధ్య ఉంటూ తాండూరును మారుస్తున్న ఎమ్మెల్యే బీఎంఆర్ చెల్లని హామీలు కాదు..చేతల్లో తాండూరు అభివృద్ధి రూ.289 కోట్లతో రహదారుల విప్లవం బైపాస్ పనులకు తొలగిన అడ్డంకులు భూ బాధితులకు రూ.25.13 కోట్ల పరిహారం కోట్ పల్లి ప్రాజెక్టుకు కొత్త జీవం..9,200 ఎకరాలకు సాగు నీటి ఆశలు ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలే లక్ష్యం మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పెద్దేముల్ , ఆగస్టు...