యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు ఆన్‌లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు సొసైటీ కార్యాలయం ముందు ఆగ్రహం.. అధికారులను లోపలే ఉంచి తాళం చివరకు చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన ఆధార్ కార్డుతో నేరుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ పెద్దేముల్, ఆగస్టు 14(ప్రజాక్షేత్రం):యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు మరోసారి రోడ్డెక్కే పరిస్థితికి దారితీశాయి. యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూసిన రైతులకు ఆన్‌లైన్ బుకింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. చివరకు సహనం కోల్పోయిన రైతులు...