రక్తదాన శిబిరానికి చౌటుప్పల్ డిఎస్పికి ఆహ్వాన పత్రిక అందజేత
రక్తదాన శిబిరానికి చౌటుప్పల్ డిఎస్పికి ఆహ్వాన పత్రిక అందజేత వలిగొండ ఆగస్టు 12(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో వెలువర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు15న నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి చౌటుప్పల్ డిఎస్పి మధుసూదన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్వర్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కూచిమల్ల సుధాకర్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని యాదాద్రి తలసేమియా బ్లడ్ సెంటర్ మరియు యశోద హాస్పిటల్ డాక్టర్లచే హెల్త్ చెకప్ సదన్ ఐస్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి...