రాఖీ పౌర్ణమి వేళ వెల్లివిరిసిన అన్నా చెల్లెళ్ల అనుబంధం

రాఖీ పౌర్ణమి వేళ వెల్లివిరిసిన అన్నా చెల్లెళ్ల అనుబంధం బూర్గంపహాడ్, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజా క్షేత్రం రిపోర్టర్ నస్కూరి సందీప్ కుమార్ ఇంట్లో అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా సాగాయి. ఈ సందర్భంగా చెల్లెళ్లు తమ అన్నయ్య నస్కూరి సందీప్ కుమార్‌కు ప్రేమాభిమానాలతో రాఖీ కట్టి, అన్నయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నయ్య చెల్లెళ్లకు...