రాఖీ బంధం.. ఆప్యాయతల వెల్లువ

రాఖీ బంధం.. ఆప్యాయతల వెల్లువ సోదరీమణుల చేత రాఖీ కట్టించుకున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):రాఖీ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం సోదరీమణులైన సుదర్శనమ్మ, బాలకిష్టమ్మల చేత రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆశీర్వాదాలు అందుకున్నారు. రాఖీ పండుగ ప్రేమ, నమ్మకం, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు ఎల్లప్పుడూ రక్షగా నిలవాలని ఆకాంక్షించారు. నూతన వధూవరులకు ఆశీస్సులువివాహ రిసెప్షన్‌కు హాజరైన నిరంజన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వనపర్తి మండలం చందాపూర్...