రాస్నం గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి.

రాస్నం గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి. గ్రామపెద్దలు, గౌడ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో, యాలాల ఆగస్టు 18(ప్రజాక్షేతం): గెరిల్లా పోరాటంతో దళిత, బహుజనుల, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప యుద్ధ వీరుడు, నిరంకుశత్వం పై నిప్పుకణికలా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను యాలాల మండలం రాస్నం గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాస్నం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి గ్రామ...