రెండోసారి బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గజ్వేల్ రామచంద్రం

రెండోసారి బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గజ్వేల్ రామచంద్రం రాయపోల్ ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):బీజేపీ సిద్ధిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి నియమితులైన గజ్వేల్ రామచంద్రం పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు నత్తి శివ, రాయపోల్ మండల అధ్యక్షులు మంకిడి స్వామికి...