రేట్లు ఇష్టం.. దందా ఘనం!
రేట్లు ఇష్టం.. దందా ఘనం! సిండికేట్ చేతిలో ధరల దోపిడీ దుకాణాల్లో ఒక రేటు.. బెల్టుల్లో మరో రేటు అధికారుల చర్యల కోసం మద్యం ప్రియుల ఎదురుచూపు అనంతగిరి ఆగస్టు 11(ప్రజాక్షేత్రం):నిబంధనలు ఒకటి.. ఆచరణ మరొకటి.. అమ్మకాలు ఇంకొకటి అన్నట్లుగా మండలం లోని మద్యం విక్రయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాల వద్ద అధిక ధరల వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట సిండికేట్‌గా ఏర్పడి ధరలను తమ ఇష్టానుసారం పెంచి విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెడుతున్నారనే ఆరోపణలు...