రైతుల సాగునీటి కల సాకారం..
రైతుల సాగునీటి కల సాకారం.. కర్నెతండ లిఫ్టు నేడు ప్రారంభం ఖిల్లాఘణపురం మండలంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు వనపర్తి, ఆగస్టు 24(ప్రజాక్షేత్రం):రైతుల సాగునీటి కలను సాకారం చేసే దిశగా కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో ముందడుగు కానుంది. ఖిల్లాఘణపురం మండలంలోని కర్నెతండ వద్ద నిర్మించిన లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి జూపల్లి...