వనపర్తి కాంగ్రెస్‌లో రాజకీయ వేడి!

వనపర్తి కాంగ్రెస్‌లో రాజకీయ వేడి! టికెట్‌ వ్యవహారంపై చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం ‘‘డబ్బులు ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నా’’ అన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం ఆరోపణలను నిరూపించాలని సవాల్‌.. పీసీసీ, క్రమశిక్షణ కమిటీ, అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడి వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):వనపర్తి కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి. చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య గత శాసనసభ ఎన్నికల టికెట్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. టికెట్‌...