వరి ధాన్యం డబ్బుల కోసం 2 నెలలుగా అన్నదాత హరిగోస

వరి ధాన్యం డబ్బుల కోసం 2 నెలలుగా అన్నదాత హరిగోస కొట్టొచ్చిన ఐకెపి ఎపిఎం, సిసి, నిర్లక్ష్యం, ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి! KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల మల్కయ్య, వ్య. కా. స జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప యాలాల జూలై 03(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో KVPS, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో రైతు సమస్యలపై విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ...