విజేతగా నిలిచిన పెద్దేముల్ లయన్స్….అభినందించిన మహిపాల్ రెడ్డి

విజేతగా నిలిచిన పెద్దేముల్ లయన్స్….అభినందించిన మహిపాల్ రెడ్డి పెద్దేముల్, ఆగస్టు 24(ప్రజాక్షేత్రం):తాండూరు హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో పెద్దేముల్ లయన్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. కోట్పల్లి కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అక్షర కాన్సెప్ట్ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ పోటీలకు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించారు. విజేతలు, రన్నరప్ జట్లకు శంకర్ యాదవ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గౌతమి మోడల్...