విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి - పరిశుభ్రతతో పాటు విద్యార్థుల భద్రత ముఖ్యమే - మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీవో కోటగిరి,జులై01(ప్రజాక్షేత్రం): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పాటు ఉపాధ్యాయులకు కోటగిరి ఎంపీడీవో విష్ణు సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ లో శనివారము స్థానిక సర్పంచ్ బర్ల మధుకర్ తో కలిసి ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్సీ బీసీ హాస్టల్ లను పరిశీలించిన ఎంపీడీవో బాత్రూంలు, కిచెన్లు, హాస్టల్...