విద్యార్థులు రోడ్లపై సమ్మె చేయడం బాధాకరం
విద్యార్థులు రోడ్లపై సమ్మె చేయడం బాధాకరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):విద్యార్థుల భవిష్యత్ ను సిఎం రేవంత్ రెడ్డి పాతాళంలోకి తొక్కారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ పై రేవంత్ కు శ్రద్ధ లేదని, డబ్బు సంపాదించుకోవడంపైనే రేవంత్ శ్రద్ధ అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం పాలిటెక్నిక్ చేసి..పాలిటెక్నిక్స్ లోకి వచ్చారని, పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ లోకి పోతే తప్పు ఏంటి? అని...