విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితిసెందుకే మెరిట్ అవార్డులు
విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితిసెందుకే మెరిట్ అవార్డులు విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిషత్తు కెనరా బ్యాంకు మేనేజర్ పృద్విరాజ్ ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థులకు కెనరా బ్యాంకు తరపున నగదు ప్రోత్సాహం అందజేత జహిరాబాద్ ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):ప్రపంచంలోనే గర్వించదగ్గ ఆవిష్కరణలు మన దేశ విద్యార్థుల ద్వారా అవుతున్నాయని, దేశ స్వతంత్రం నాటి నుంచి నేటివరకు మన దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర అని కెనరా బ్యాంకు మేనేజర్ పృద్విరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా శాసన సభ పరిధి మండలంలోని శేఖపూర్ గ్రామంలో దేశ...