విద్యుత్తు ఘాతకానికి గురైన కార్మికుడు చంద్రప్పకు న్యాయం చేయాలి.
విద్యుత్తు ఘాతకానికి గురైన కార్మికుడు చంద్రప్పకు న్యాయం చేయాలి. కార్మికుని వైద్య ఖర్చులకు, కుటుంబ పోషణ కు, ప్రభుత్వమే ఆర్థిక భరోసా కల్పించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్. జిల్లా నాయకులు యు. బుగ్గప్ప డిమాండ్ యాలాల ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):యాలాల మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడిని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా నాయకులు యు. బుగ్గప్ప మాట్లాడుతూ.. విద్యుత్తు పనులు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్తు ఘాతానికి గురైన కార్మికుని,...