విధి నిర్వహణపై వివాదం.. పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు
విధి నిర్వహణపై వివాదం.. పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు విధి నిర్వహణపై మాటామాటా.. ఉద్రిక్తత పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు కుర్చీతో దాడికి ప్రయత్నించారని ఆరోపణ అధికారుల సమక్షంలోనే ఘటన ఎంపీడీఓ, ఎంపీఓలే ప్రత్యక్ష సాక్షులంటూ వెల్లడి తనను దూషించి బెదిరించారని కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్ ఆరోపణ కుర్చీతో దాడికి ప్రయత్నించారని ఆరోపణ.. సమగ్ర విచారణకు డిమాండ్ పెద్దేముల్, ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):విధి నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో తనను పంచాయతీ కార్యదర్శి మల్లేష్ దూషించి,కుర్చీతో దాడి చేసేందుకు ప్రయత్నించారని...