వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ భూమి తొలగించిన రికార్డులపై సమగ్ర విచారణ జరపాలి
వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ భూమి తొలగించిన రికార్డులపై సమగ్ర విచారణ జరపాలి భీంగల్, ఆగష్టు 17(ప్రజాక్షేత్రం):భీంగల్ పట్టణంలోని నందిగల్లి బస్ డిపో వెనుక ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయానికి సంబంధించి తొలగించిన భూమి రెవెన్యూ రికార్డుల విషయంలో సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం...