శ్రీశ్రీశ్రీ నాగేశ్వర మందిర ప్రారంభ మహోత్సవ కార్యక్రమం
శ్రీ శ్రీ శ్రీ నాగేశ్వర మందిర ప్రారంభ మహోత్సవ కార్యక్రమం జహీరాబాద్ ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి పండుగను అత్యంత శ్రద్ధ భక్తితో భక్తులు జరుపుకుంటారు. ఇది కేవలం పాములకు పాలు పోసి ఆచారమే కాకుండా ప్రకృతిని భూమిలోని జీవశక్తిని గౌరవించాలని బోధిస్తుంది. క్షమ… సమతుల్యత… మనలోని కోపం, అహంకారం వంటి విషపు ఆలోచనలను అణిచివేయాలని సందేశం ఇస్తుంది. పూజలో పాలు శాంతికి … బెల్లం మధురత్వానికి … కొబ్బరికాయ స్వచ్ఛతకు… వడపప్పు సరళతుకు… ప్రత్యేకగా ఉంటాయని నాగుల పంచమి పండుగను...