షాబాద్ ఎంఆర్ఓ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
షాబాద్ ఎంఆర్ఓ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ రైతుల కోసం పనిచేయాలి.. నీ కోసం కాదు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు:మంత్రి షాబాద్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాబాద్ ఎంఆర్ఓకు తీవ్ర హెచ్చరిక చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఇబ్బందులు కలిగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. "రైతుల కోసం పనిచేయాలి.....