సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి
సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి పెద్దేముల్ మండల తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, దాతలకు ప్రతిభా పురస్కారాల అందజేత పెద్దేముల్, ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):“ప్రభుత్వం, సమాజం మనకు ఏమి ఇచ్చాయనే దానికంటే..ఒక మనిషిగా మనం ప్రభుత్వానికి, సమాజానికి ఏమి ఇస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి” అని పెద్దేముల్ మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్ అన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పెద్దేముల్ మండల...